Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-08-01T09:29:10+05:30
బంగారం, వెండి ధరలు నేడు కాస్త గుడ్ న్యూస్ అందించాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు స్టైల్ మార్చాయి. గతంలో రోజువారీ మార్పులకు గురవుతూ ఉండేవి.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు కాస్త గుడ్ న్యూస్ అందించాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు స్టైల్ మార్చాయి. గతంలో రోజువారీ మార్పులకు గురవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు డైలీ స్థిరంగా ఉంటూ ఏదో ఒకరోజు మాత్రం మార్పునకు గురవుతోంది. నేడు బంగారం ధర తగ్గింది అనుకోవడానికి లేకుండా అత్యంత స్వల్పంగా తగ్గింది. పెరగలేదు కాబట్టి కొనుగోలుదారులకు ఇది శుభవార్తే. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.77,000కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,430
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.80,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000
కేరళలో కిలో వెండి ధర రూ.80,000
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.75,500
కోల్కతాలో కిలో వెండి ధర రూ.77,000
ముంబైలో కిలో వెండి ధర రూ.77,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000
Updated Date - 2023-08-01T09:29:10+05:30 IST