Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-08-08T10:28:14+05:30
బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో బంగారం ధర పెరిగిందైతే పెద్దగా లేదు. తగ్గింది కూడా లేదు కానీ పెరగడం లేదు కాబట్టి సంతోషించాల్సిన విషయం. ఇక ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. కనీసం పరిగణలోకి సైతం తీసుకోవాల్సిన అవసరం లేనంతగా తగ్గాయి.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో బంగారం ధర పెరిగిందైతే పెద్దగా లేదు. తగ్గింది కూడా లేదు కానీ పెరగడం లేదు కాబట్టి సంతోషించాల్సిన విషయం. ఇక ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. కనీసం పరిగణలోకి సైతం తీసుకోవాల్సిన అవసరం లేనంతగా తగ్గాయి. నేడు బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 తగ్గగా.. వెండి ధర కిలోపై రూ.100 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.60,060కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.75,000కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,060
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,210
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,300
విజయవాడలో కిలో వెండి ధర రూ.78,300
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78,300
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,300
కేరళలో కిలో వెండి ధర రూ.రూ.78,300
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.74,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,000
ముంబైలో కిలో వెండి ధర రూ.75,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,000
Updated Date - 2023-08-08T10:28:24+05:30 IST