ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, First Publish Date - 2023-08-09T11:07:07+05:30

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచి బంగారం ధర మార్పునకు గురవుతోంది. మొన్నటి వరకూ స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్నటి నుంచి తగ్గుతోంది.

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచి బంగారం ధర మార్పునకు గురవుతోంది. మొన్నటి వరకూ స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్నటి నుంచి తగ్గుతోంది. అయితే రెండు రోజుల్లో పెరిగిన మొత్తం కూడా పరిగణలోకి తీసుకోలేనంత మాత్రమే కావడం గమనార్హం. అయితే పెరగలేదు కాబట్టి హ్యాపీ ఫీలవ్వాల్సిన విషయం. నేడు బంగారం ధర (10 గ్రాములు)పై రూ.110 తగ్గగా.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.59,950కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.74,000కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,330

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,700

విజయవాడలో కిలో వెండి ధర రూ.76,700

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,700

కేరళలో కిలో వెండి ధర రూ.76,700

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.74,000

ముంబైలో కిలో వెండి ధర రూ.74,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,000

Updated Date - 2023-08-09T11:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising