ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price : గత రెండు రోజుల్లో తగ్గిన మొత్తం కంటే ఎక్కువ తగ్గిన బంగారం ధర..

ABN, First Publish Date - 2023-08-10T10:19:55+05:30

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మొన్న, నిన్న ఎంత తగ్గిందో దాని కంటే ఎక్కువగా నేడు తగ్గింది. గత రెండు రోజులు కలిపినా కూడా రూ.220 మాత్రమే తగ్గగా.. నేడు తులం బంగారంపై రూ.280 మేర తగ్గింది.

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మొన్న, నిన్న ఎంత తగ్గిందో దాని కంటే ఎక్కువగా నేడు తగ్గింది. గత రెండు రోజులు కలిపినా కూడా రూ.220 మాత్రమే తగ్గగా.. నేడు తులం బంగారంపై రూ.280 మేర తగ్గింది. ఇక వెండి విషయానికి వస్తే నేడు స్థిరంగానే ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.250 తగ్గి రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.280 తగ్గి రూ.59,670కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.73,500కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,330

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,670

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,700

విజయవాడలో కిలో వెండి ధర రూ.76,700

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,700

కేరళలో కిలో వెండి ధర రూ.76,700

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,500

ముంబైలో కిలో వెండి ధర రూ.73,500

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500

Updated Date - 2023-08-10T10:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising