Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-08-11T10:06:57+05:30
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఇవాళ మాత్రం 22 క్యారెట్ల బంగారం విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు కానీ 24 క్యారెట్ల బంగారం ధర అయితే తులంపై రూ160 తగ్గింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు అంతో ఇంతో తగ్గాయి.
Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఇవాళ మాత్రం 22 క్యారెట్ల బంగారం విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు కానీ 24 క్యారెట్ల బంగారం ధర అయితే తులంపై రూ160 తగ్గింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు అంతో ఇంతో తగ్గాయి. ఇక నేడు మాత్రం పెరగకుండా ధర అలాగే ఉండటం సంతోషాన్ని కలిగిస్తోంది. గత మూడు రోజులు కలిపి తులం బంగారంపై రూ.500 మేర తగ్గింది. వెండి విషయానికి వస్తే నేడు కూడా స్థిరంగానే ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.59,510కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.73,000కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,840
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,610
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,200
విజయవాడలో కిలో వెండి ధర రూ.76,200
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,200
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200
కేరళలో కిలో వెండి ధర రూ.76,200
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,250
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000
ముంబైలో కిలో వెండి ధర రూ.73,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000
Updated Date - 2023-08-11T10:06:57+05:30 IST