ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, First Publish Date - 2023-08-15T10:19:28+05:30

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం ధర అయితే తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది కానీ పెరగడమనేది అయితే ఈ మధ్య కాలంలో లేదనే చెప్పాలి. ఇక నేడు కూడా నిన్నటి మాదిరిగానే బంగారం ధర స్థిరంగా ఉంది.

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం ధర అయితే తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది కానీ పెరగడమనేది అయితే ఈ మధ్య కాలంలో లేదనే చెప్పాలి. ఇక నేడు కూడా నిన్నటి మాదిరిగానే బంగారం ధర స్థిరంగా ఉంది. మొత్తానికి పెరగలేదు కాబట్టి బంగారం.. మనకు ఇండిపెండెన్స్ డే కానుకను ఇచ్చినట్టే. కానీ వెండి ధర మాత్రం ఊహించని స్థాయిలో తగ్గిపోయింది. నేడు వెండి ధర కిలోకి మరో రెండు వందలు తగ్గింది. ఎలాగూ శ్రావణ మాసం వస్తోంది కాబట్టి కొనుగోలుదారులు బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో అస్సలు ఆలస్యం చేయకండి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620గా ఉంది. ఇక వెండి కిలో ధర రూ.72,800గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,760

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.76,000

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000

కేరళలో కిలో వెండి ధర రూ.76,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,800

ముంబైలో కిలో వెండి ధర రూ.72,800

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,800

Updated Date - 2023-08-15T10:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising