ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, First Publish Date - 2023-08-16T10:01:24+05:30

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య తగ్గితే తగ్గడం లేదంటే స్థిరంగా ఉండటం. ఇది మాత్రమే చేస్తోంది. దాదాపు నాలుగు రోజులుగా బంగారం ధర స్థిరంగా కదలకుండా ఒకచోటనే కూర్చుండిపోయింది. ఇక నిన్న, మొన్న తగ్గిన వెండి ధర నేడు మాత్రం స్థిరంగా ఉండిపోయింది.

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య తగ్గితే తగ్గడం లేదంటే స్థిరంగా ఉండటం. ఇది మాత్రమే చేస్తోంది. దాదాపు నాలుగు రోజులుగా బంగారం ధర స్థిరంగా కదలకుండా ఒకచోటనే కూర్చుండిపోయింది. ఇక నిన్న, మొన్న తగ్గిన వెండి ధర నేడు మాత్రం స్థిరంగా ఉండిపోయింది. ఎలాగూ రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. కాబట్టి కొనుగోలుదారులు బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో అస్సలు ఆలస్యం చేయకండి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510గా ఉంది. ఇక వెండి కిలో ధర రూ.72,800గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,660

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.76,000

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000

కేరళలో కిలో వెండి ధర రూ.76,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,800

ముంబైలో కిలో వెండి ధర రూ.72,800

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,800

Updated Date - 2023-08-16T10:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising