ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price : నేడు భారీగా తగ్గిన బంగారం ధర

ABN, First Publish Date - 2023-08-17T10:39:17+05:30

శ్రావణ మాసం వచ్చేసింది. పెళ్లిళ్లు.. వ్రతాలు వంటివి కామన్. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు సర్వసాధారణంగా మారుతూనే ఉంటాయి. అయితే మరి ఇవాళ పెరిగిందా? తగ్గిందా? లేదంటే స్థిరంగా ఉందా? అంటే ఇవాళ బంగారం ధర తగ్గింది.

Gold and Silver Price : శ్రావణ మాసం వచ్చేసింది. పెళ్లిళ్లు.. వ్రతాలు వంటివి కామన్. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు సర్వసాధారణంగా మారుతూనే ఉంటాయి. అయితే మరి ఇవాళ పెరిగిందా? తగ్గిందా? లేదంటే స్థిరంగా ఉందా? అంటే ఇవాళ బంగారం ధర తగ్గింది. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గినా కూడా తులంపై రూ.100 లేదంటే రూ.150 తగ్గేది. కానీ నేడు ఏకంగా రూ.380 తగ్గింది. ఇక వెండి కిలోపై రూ.500 మేర తగ్గింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.350 మేర తగ్గి రూ.54,100కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.380 మేర తగ్గి రూ.59,020కి చేరింది.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,520

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,170

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700

విజయవాడలో కిలో వెండి ధర రూ.75,700

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700

కేరళలో కిలో వెండి ధర రూ.75,700

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,500

ముంబైలో కిలో వెండి ధర రూ.72,500

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,500

Updated Date - 2023-08-17T10:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising