Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-08-18T10:09:50+05:30
శ్రావణ మాసం వచ్చేసింది. పైగా శ్రావణ శుక్రవారం. బంగారానికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు.. వ్రతాలు అంటూ జనం ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు సర్వసాధారణంగా మారుతూనే ఉంటాయి.
Gold and Silver Price : శ్రావణ మాసం వచ్చేసింది. పైగా శ్రావణ శుక్రవారం. బంగారానికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు.. వ్రతాలు అంటూ జనం ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు సర్వసాధారణంగా మారుతూనే ఉంటాయి. అయితే మరి ఇవాళ బంగారం ధర ఎలా ఉందనే కదా మీ డౌట్. స్థిరంగా ఉంది. బంగారమే కాదు.. వెండి కూడా స్థిరంగానే ఉంది. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం త్వరగా కొనేయండి. మరొక ఇటీవలి కాలంలో తగ్గడమే తప్ప పెరగడం లేదు కాబట్టి స్థిరంగా ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీలవ్వాల్సిన విషయమే. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020కి చేరింది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధర రూ.72,500గా ఉంది.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,520
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,520
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,170
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700
విజయవాడలో కిలో వెండి ధర రూ.75,700
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,700
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700
కేరళలో కిలో వెండి ధర రూ.75,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,500
ముంబైలో కిలో వెండి ధర రూ.72,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,500
Updated Date - 2023-08-18T10:20:45+05:30 IST