Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-08-19T10:06:44+05:30
శ్రావణ మాసం వచ్చేసింది. బంగారం కొనుగోళ్లు బీభత్సంగా పెరిగాయి. పెళ్లిళ్లు.. వ్రతాలు అంటూ జనం ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?
Gold and Silver Price : శ్రావణ మాసం వచ్చేసింది. బంగారం కొనుగోళ్లు బీభత్సంగా పెరిగాయి. పెళ్లిళ్లు.. వ్రతాలు అంటూ జనం ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? ఇవాళ బంగారం ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఇక వెండి ధర మాత్రం బీభత్సంగా పెరిగిపోయింది. కిలోపై ఏకంగా రూ.3 వేల పైనే పెరగడం గమనార్హం. బంగారం అయితే ఇటీవలి కాలంలో తగ్గడమే తప్ప పెరగడం లేదు కాబట్టి స్థిరంగా ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీలవ్వాల్సిన విషయమే. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020కి చేరింది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధర రూ.76,700గా ఉంది.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,520
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,170
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.76,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700
కేరళలో కిలో వెండి ధర రూ.75,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,500
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,500
ముంబైలో కిలో వెండి ధర రూ.76,700
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500
Updated Date - 2023-08-19T10:07:51+05:30 IST