Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-08-21T10:10:05+05:30
బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. గతంలో ఆర్నమెంట్ బంగారం ధర దాదాపు రూ.57 వేలకు కూడా చేరుకుంది. అలాంటిది ఇప్పుడు రూ.54,100గా కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో బంగారం ధర స్థిరంగా ఉండటమే కారణం.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. గతంలో ఆర్నమెంట్ బంగారం ధర దాదాపు రూ.57 వేలకు కూడా చేరుకుంది. అలాంటిది ఇప్పుడు రూ.54,100గా కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో బంగారం ధర స్థిరంగా ఉండటమే కారణం. ఇక రెండు నెలల క్రితం రూ.61 వేలు దాటిన 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.59,020కి చేరింది. ఇక కొనుగోలుదారులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ ఏం కావాలి? ఇక వెండి ధర విషయానికి వస్తే.. నేడు కిలో ధర రూ.73,300కి చేరుకుంది. ఇక గతంలో వెండి ధర కూడా రూ.76 వేలు దాటేసింది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,520
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,170
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.76,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700
కేరళలో కిలో వెండి ధర రూ.75,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,500
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000
ముంబైలో కిలో వెండి ధర రూ.76,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000
Updated Date - 2023-08-21T10:10:05+05:30 IST