Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-08-25T10:17:49+05:30
బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మధ్య అయితే పెద్దగా మార్పులు చేర్పులు లేవు. దాదాపు డైలీ స్థిరమే.. అయితే ఈ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మధ్య అయితే పెద్దగా మార్పులు చేర్పులు లేవు. దాదాపు డైలీ స్థిరమే.. అయితే ఈ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏమైనా పెరుగుతుందేమోనని అంతా భయపడ్డారు కానీ కొనుగోలుదారులకు బంగారం బంపరాఫర్ ఇచ్చింది. ఇవాళ కూడా పెరగలేదు. స్థిరంగానే ఉంది. గత రెండు నెలలుగా బంగారం పెరిగిన దాఖలాలైతే పెద్దగా లేవు. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,230కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. కిలోపై రూ.500 తగ్గి.. రూ.76,400కి చేరుకుంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
విశాఖపట్టణంలో 222 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450`1
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,730
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,600
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.79,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.79,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.79,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.79,500
కేరళలో కిలో వెండి ధర రూ.79,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.75,000
కోల్కతాలో కిలో వెండి ధర రూ.76,400
ముంబైలో కిలో వెండి ధర రూ.76,400
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,400
Updated Date - 2023-08-25T10:17:49+05:30 IST