Gold and Silver Price : శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2023-09-01T09:41:44+05:30
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. కానీ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. కానీ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిజానికి కొనుగోలుదారులకు ఇది పండగ లాంటి వార్తే. బంగారం, వెండి ధరలు పెరగలేదు కాబట్టి చాలా ఆనందించాల్సిన విషయం. అసలు ఈ మధ్య కాలంలో బంగారం ధర పెరిగింది అయితే లేదు. ఒకవేళ పెరిగినా కూడా అది చాలా స్వల్పమే. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160 లకు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధర రూ.77,600గా ఉంది. ఇక నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,310
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,700
విజయవాడలో కిలో వెండి ధర రూ.80,700
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.80,700
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,500
కేరళలో కిలో వెండి ధర రూ.80,700
ముంబైలో కిలో వెండి ధర రూ.77,600
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,600
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,600
Updated Date - 2023-09-01T09:41:44+05:30 IST