Gold and Silver Price : పెరిగిన బంగారం ధర
ABN, First Publish Date - 2023-09-02T10:36:05+05:30
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే శ్రావణ మాసం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. అయితే శ్రావణ శుక్రవారం ఇలా ముగిసిందో లేదో అలా బంగారం షాకిచ్చింది.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే శ్రావణ మాసం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. అయితే శ్రావణ శుక్రవారం ఇలా ముగిసిందో లేదో అలా బంగారం షాకిచ్చింది. దీంతో పాటే నేడు బంగారం ధర పెరిగింది. పరిగణలోకి తీసుకోవాల్సినంత కూడా పెరగలేదు కానీ ఎంతో కొంత అయితే పెరిగాయి. ఈ పెరుగుదల ఇవాళ్టికి పరిమితమైతే ఓకే కానీ.. మళ్లీ పరుగు ప్రారంభించాయో కష్టం. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.150 పెరిగి రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.170 పెరిగి రూ.60,220 లకు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధరపై రూ.200 తగ్గి రూ.77,900గా ఉంది. ఇక నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,370
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.80,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.రూ.80,000
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,300
కేరళలో కిలో వెండి ధర రూ.80,000
ముంబైలో కిలో వెండి ధర రూ.77,900
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,900
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,900
Updated Date - 2023-09-02T10:36:05+05:30 IST