Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-09-08T10:15:43+05:30
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే రెండు మూడు నెలలుగా మాత్రం బంగారం ధరలో మార్పులు చేర్పులు అనేవి ఉండటం లేదు. ఏదో మధ్యలో ఒకసారి పరిగణలోకి కూడా తీసుకోలేనంతగా పెరగడమో.. లేదంటే తగ్గడమో జరుగుతోంది అంతే.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే రెండు మూడు నెలలుగా మాత్రం బంగారం ధరలో మార్పులు చేర్పులు అనేవి ఉండటం లేదు. ఏదో మధ్యలో ఒకసారి పరిగణలోకి కూడా తీసుకోలేనంతగా పెరగడమో.. లేదంటే తగ్గడమో జరుగుతోంది అంతే. ఇక శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రెండింటి ధరలో ఎలాంటి మార్పూ లేదు. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890 లకు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధర రూ.74,000గా ఉంది. ఇక నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,230
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,040
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.77,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.77,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.రూ.77,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,000
కేరళలో కిలో వెండి ధర రూ.77,500
ముంబైలో కిలో వెండి ధర రూ.74,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.74,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,000
Updated Date - 2023-09-09T01:10:43+05:30 IST