ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lays Off: మ్యూజిక్ స్ట్రీమింగ్ జెయింట్ స్పాటిఫైలోనూ లే ఆఫ్

ABN, First Publish Date - 2023-01-24T10:56:45+05:30

మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై కూడా లే ఆఫ్ ప్రకటించింది....

Spotify lays off
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై కూడా లే ఆఫ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 6 శాతం లేదా 600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు స్పాటిఫై ప్రకటించింది.(lays off)తమ కంపెనీ స్పాటిఫైలో 6 శాతం ఉద్యోగులను(Employees) తగ్గిస్తున్నామని స్వీడిష్ కంపెనీ సీఈఓ డేనియల్ ఏక్ ఒక మెమోలో తెలిపారు. తొలగించే ఉద్యోగులకు ఆర్జిత సెలవులతోపాటు 5 నెలల జీతం డబ్బులు చెల్లిస్తామని సీఈఓ చెప్పారు. గత ఏడాది అక్టోబరులో స్పాటిఫై (Spotify) తన స్టూడియోల్లో 11 పాడ్‌క్యాస్ట్‌లను మూసివేసినట్లు తెలిపింది.

Updated Date - 2023-01-24T10:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising