ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Truflo by Hindware: పీటీఎంటీ ఫాసెట్లు, యాక్సెసరీల విభాగంలోకి ‘ట్రూఫ్లో బై హింద్‌వేర్’

ABN, First Publish Date - 2023-01-21T21:27:58+05:30

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్లాస్టిక్ పైపులు, ఫిటింగ్స్ బ్రాండ్ ట్రూఫ్లో బై హింద్‌వేర్(Truflo by Hindware) తాజాగా, పీటీఎంటీ ఫాసెట్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్లాస్టిక్ పైపులు, ఫిటింగ్స్ బ్రాండ్ ట్రూఫ్లో బై హింద్‌వేర్(Truflo by Hindware) తాజాగా, పీటీఎంటీ ఫాసెట్స్, ఫ్లష్ ట్యాంకులు, సీట్ కవరింగ్స్, ఇతర యాక్సెసరీలతో కూడిన బాత్ ఫిటింగ్స్ విభాగంలోకి ప్రవేశించింది. పీటీఎంటీ ఫాసెట్స్ కోసం 14 డిజైన్‌ వేరియంట్లను, 6 ఫ్లష్‌ ట్యాంక్‌ వేరియంట్లను విడుదల చేయడం ద్వారా విభిన్నమైన వినియోగదారుల అవసరాలను తీర్చనుంది.

ఈ నూతన బాత్‌ ఫిటింగ్స్ శ్రేణిని 100 శాతం ఫుడ్‌ గ్రేడ్‌ మెటీరియల్‌తో తయారుచేస్తున్నారు. ఇందులో అత్యాధునిక ఇంజినీర్డ్‌ థర్మోప్లాస్టిక్‌ పాలిమర్‌ ఉండడంతో అత్యుత్తమ మన్నిక, పనితీరుకు భరోసా లభిస్తుంది. అలాగే, సిల్వర్‌ అయాన్‌ నానో టెక్నాలజీ వల్ల సురక్షితమైన, స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. హైదరాబాద్ శివారులోని ఇస్నాపూర్ వద్ద ట్రూఫ్లో తమ రెండో తయారీ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించింది. ఫలితంగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30 వేల టన్నుల నుంచి 48 వేల టన్నులకు పెరుగుతుంది.

తాజాగా, ఈ కంపెనీ రిలయన్స్ వరల్డ్ వైడ్ కార్పొరేషన్ (RWC)తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ట్రూఫ్లో బై హింద్‌వేర్ లిమిటెడ్ సీఈవో రాజేశ్ పజ్నూ మాట్లాడుతూ.. పీటీఎంటీ ఫౌసెట్స్‌ విభాగంలో ప్రవేశించడం ద్వారా వినియోగదారుల ప్లంబింగ్‌ అవసరాలన్నింటికీ ఏకీకృత పరిష్కారం అందించాలన్నది లక్ష్యానికి చేరువైనట్టు చెప్పారు. రిలయన్స్‌ వరల్డ్‌వైడ్‌ కార్పొరేషన్‌తో తమ భాగస్వామ్యం దీర్ఘకాలిక వ్యూహంలో భాగమని చెప్పారు.

Updated Date - 2023-01-21T21:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising