ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉరేసుకుని చనిపోయిన 16 ఏళ్ల బాలిక.. మొబైల్‌లో భర్త పేరుతో నెంబర్.. పెళ్లి ఎప్పుడైందని ఆరా తీస్తే..

ABN, First Publish Date - 2023-02-13T19:19:47+05:30

ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు.. అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉంటూ ఇంటర్మీడియెట్ చదువుకుంటోంది.. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండే ఆ బాలిక ఆదివారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు.. అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉంటూ ఇంటర్మీడియెట్ చదువుకుంటోంది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆ బాలిక తరచుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది.. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండే ఆ బాలిక ఆదివారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.. ఆమె మొబైల్ చెక్ చేయగా చివరగా Husband అని సేవ్ చేసి ఉన్న మొబైల్ నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టు తేలింది (Crime News). దీంతో ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు.

బీహార్‌లోని (Bihar) భోజ్‌పూర్‌కు చెందిన శివాని అనే విద్యార్థిని తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటూ వ్యాపారం చేస్తుంటారు. శివాని తన అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉండి ఇంటర్ చదువుకుంటోంది. శివానీ తరచుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందరితో సరదాగా నవ్వుతూ ఉండే శివాని ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసుల శివాని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. శివానీ మొబైల్‌ను చెక్ చేయగా ఆదివారం సాయంత్రం ఆమె హజ్బెండ్ అని సేవ్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు చాలా కాల్స్ చేసింది.

అక్కతో సంబంధం ఖాయం చేసుకున్నారు.. కానీ పెళ్లి జరిగింది మాత్రం చెల్లితో.. వివాహం జరిగిన మర్నాడే షాకింగ్ ట్విస్ట్..!

ఆ మొబైల్ నెంబర్ నుంచి శివానికి ఆదివారం రాత్రి కాల్ వచ్చింది. హజ్బెండ్ అని ఉండడంతో ఆమెకు పెళ్లి ఎప్పుడైందా అని అందరూ ఆశ్చర్యపోయారు. విషయమేంటంటే.. శివాని కొంతకాలంలో ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం (Love Affair) సాగిస్తోంది. అతడి మొబైల్ నెంబర్‌ను హజ్బెండ్ పేరుతో సేవ్ చేసుకుంది. ఆదివారం అతడితో గొడవ జరగడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు ఆ యువకుడిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2023-02-13T19:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising