ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31 lakhs in cash: ఆ రూ.31లక్షల నగదు ఎవరివి.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు..!

ABN, First Publish Date - 2023-05-10T13:10:35+05:30

రైల్వేస్టేషన్‌ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.31 లక్షల నగదు పట్టుబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక వ్యాసార్పాడి రైల్వేస్టేషన్‌ సమీపంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.31 లక్షల నగదు పట్టుబడింది. బైకుపై వెళుతున్న మాధవరానికి చెందిన దేవారాజ్‌(Devaraj), రాయపురానికి చెందిన మదివేల్‌ను పోలీసులు నిలిపి సోదా చేసినప్పుడు బైకు సీటు దిగువ కరెన్సీనోట్ల కట్టలు లభించాయి. వెంటనే ఆ నగదు సహా ఇరువురినీ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్ళి విచారణ జరిపారు. పోలీసుస్టేషన్‌లో ఆ నగదును లెక్కించినప్పుడు రూ.31లక్షలున్నట్లు కనుగొన్నారు. ఆ నగదుకు సంబంధించి దస్తావేజులు లేకపోవడంతో ఐటీ అధికారులకు వాటిని అప్పగించారు. ఆ నగదు హవాలా సొమ్మై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2023-05-10T13:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising