ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డిగ్రీ ఉత్తీర్ణతతో జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు

ABN, First Publish Date - 2023-08-11T12:33:53+05:30

హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం 2023-24 విద్యా సంవత్సరానికి కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం 2023-24 విద్యా సంవత్సరానికి కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు

1. పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం(పీజీడీజే)

వ్యవధి: 12 నెలలు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

2. డిప్లొమా ఇన్‌ జర్నలిజం(డీజే)

వ్యవధి: 6 నెలలు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

3. డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం(డీటీవీజే)

వ్యవధి: 6 నెలలు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

4. సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ జర్నలిజం(సీజే)

వ్యవధి: 3 నెలలు

అర్హత: ఎస్‌ఎ్‌ససీ ఉత్తీర్ణత

పై కోర్సులను రెగ్యులర్‌గా, కరస్పాండెన్స్‌(దూర విద్య)లోనూ చేయవచ్చు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం ఉంది. తెలుగు లేదా ఇంగ్లీషును బోధన మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ప్రాస్పెక్టస్‌, దరఖాస్తు ఫారం పొందడానికి చివరి తేదీ: ఆగస్టు 21

అడ్మిషన్లు పొందడానికి చివరి తేదీ: సెప్టెంబరు 2

ఫోన్‌ నెంబర్లు: 9848512767, 7286013388; 040-79610940

వెబ్‌సైట్‌: https://apcj.in/

Updated Date - 2023-08-11T12:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising