ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP ICET Results: ఏపీ ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్

ABN, First Publish Date - 2023-06-15T15:22:07+05:30

ఏపీ ఐసెట్‌-2023 ఫలితాలు విడుదలయ్యాయి. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ ఐసెట్‌లో

AP ICET Results
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీ ఐసెట్‌-2023 ఫలితాలు (AP ICET Results) విడుదలయ్యాయి. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. తొలి మూడు ర్యాంకుల్లో అబ్బాయిలు సత్తా చాటారు.

టాప్‌-10 ర్యాంక‌ర్లు వీళ్లే:

1. తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి (రేణిగుంట)

2. సాయివెంకట కార్తీక్ (సికింద్రాబాద్‌)

3. పుట్లూరు రోహిత్‌ (అనంతపురం)

4. చింతా జ్యోతి స్వరూప్‌ (విజయనగరం)

5. కానూరి రేవంత్‌ (విశాఖపట్నం)

6. అఫ్తాద్‌ ఉద్దీన్‌ (పశ్చిమగోదావరి)

7. అభిషేక్‌ (విశాఖపట్నం)

8. జమ్ము ఫణీంద్ర (కాకినాడ)

9. పిరతి రోహన్‌ (బాపట్ల)

10. అంబళ్ల మహాలక్ష్మి (పశ్చిమగోదావరి)

Updated Date - 2023-06-15T15:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising