ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Education:కంపార్ట్‌మెంట్ పరీక్షను సప్లిమెంటరీ ఎగ్జామ్‌గా మార్చిన CBSE

ABN, First Publish Date - 2023-05-12T19:43:19+05:30

కంపార్ట్‌మెంట్(Compartment Exam) పరీక్ష నామకరణాన్ని 'సప్లిమెంటరీ' పరీక్ష(Supplementary exam)గా మార్చాలని CBSE ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంపార్ట్‌మెంట్ పరీక్ష(Compartment Exam) నామకరణాన్ని 'సప్లిమెంటరీ' పరీక్షగా మార్చాలని CBSE నిర్ణయించింది. NEP-2020లో చేసిన సిఫార్సుల ఆధారంగా కంపార్ట్‌మెంట్(Compartment Exam) పరీక్ష నామకరణాన్ని 'సప్లిమెంటరీ' పరీక్ష(Supplementary exam)గా మార్చాలని CBSE నిర్ణయించినట్లు సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు.

"జాతీయ విద్యా విధానం (NEP) చేసిన సిఫార్సుల ప్రకారం..CBSE కంపార్ట్‌మెంట్ పరీక్ష నామకరణాన్ని సప్లిమెంటరీ పరీక్షగా మార్చింది. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలలో వారి మార్కులు మెరుగుపర్చుకునేందుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తారు," CBSE ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యాం భరద్వాజ్ తెలిపారు.

10వ తరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలో రెండు సబ్జెక్టుల్లో తమ మార్కులు మెరుగుపర్చుకునేందకు అవకాశాన్ని పొందగా, 12వ తరగతి విద్యార్థులు ఒక సబ్జెక్టులో తమ స్కోర్‌లను మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతారు. "సప్లిమెంటరీ కేటగిరీలో ఉంచబడిన విద్యార్థులకు జూలైలో పరీక్ష నిర్వహించబడుతుంది త్వరలో తేదీలను ప్రకటిస్తాం" అని ఆయన తెలిపారు.

Updated Date - 2023-05-12T19:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising