Home » CBSE
సీబీఎస్ఈ 2025-26 విద్యా సంవత్సరానికి 10వ, 12వ తరగతులకు కొత్త సిలబస్‌ను ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులకు రెండు సార్లు పరీక్షలు రాయడంపై నిర్ణయం, 12వ తరగతికి 9 పాయింట్ల గ్రేడ్ విధానం అమలు చేయబడతాయి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-26 కోసం 10, 12వ తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. దీంతోపాటు అనేక కీలక మార్పులను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇక నుంచి ఏటా రెండు సార్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించే విషయమై సీబీఎ్‌సఈ విడుదల చేసిన ముసాయిదా విధానంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
10వ తరగతి విద్యార్థులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇకపై ఏడాదికి ఒకసారి నిర్వహించే బోర్డు పరీక్షలకు బదులు, రెండు సార్లు నిర్వహిస్తారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టతనిచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
CBSE బోర్డు 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా CBSE బోర్డు పరీక్ష 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. కానీ విద్యార్థులు మాత్రం వీటిని డౌన్లోడ్ చేసుకోలేరు.
సీటెట్ డిసెంబర్ పరీక్ష ఫలితాల కోసం చూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. ఈ సెషన్ ఫలితాలను CBSE బోర్డు తాజాగా ప్రకటించింది. అభ్యర్థులు క్రింది పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
10, 12వ తరగతి CBSE పరీక్షల షెడ్యూల్ 2025ను బోర్డు విడుదల చేసింది. ఈ రెండు తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయి, ఏ సమయంలో ఉంటాయనే వివరాలను ఇక్కడ చుద్దాం.
పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు నిర్వహించే ప్రధాన పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో 15 శాతం సిలబస్ కోత విధించనున్నట్లు వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.