ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jobs: వైజాగ్‌ హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో కొలువులు

ABN, First Publish Date - 2023-12-01T17:32:17+05:30

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌...శాశ్వత/కాంట్రాక్ట్‌/కాంట్రాక్ట్‌ అండ్‌ పార్ట్‌ టైమ్‌ బేసి్‌సపై కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌...శాశ్వత/కాంట్రాక్ట్‌/కాంట్రాక్ట్‌ అండ్‌ పార్ట్‌ టైమ్‌ బేసి్‌సపై కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 99

1. మేనేజర్‌(ఇ3)

2. డిప్యూటీ మేనేజర్‌(ఫైనాన్స్‌)

3. చీఫ్‌ ప్రాజెక్ట్‌ సూపరింటెండెంట్‌(టెక్నికల్‌)

4. ప్రాజెక్ట్‌ సూపరింటెండెంట్‌(టెక్నికల్‌)

5. డిప్యూటీ ప్రాజెక్ట్‌(టెక్నికల్‌)

6. మెడికల్‌ ఆఫీసర్‌. 7. అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(డిజైన్‌). 8. సీనియర్‌ అడ్వైజర్‌(సబ్‌మెరైన్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌)

9. సీనియర్‌ కన్సల్టెంట్‌(లీగల్‌)

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ

కన్సల్టెంట్‌ పోస్టులకు: డిసెంబరు 24

ఎఫ్‌టీసీ పోస్టులకు: జనవరి 5

పర్మినెంట్‌ పోస్టులకు: జనవరి 15

వెబ్‌సైట్‌: https://www.hslvizag.in/index.aspx

Updated Date - 2023-12-01T17:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising