ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

date palm: బరువును తగ్గించే ఖర్జూరం!

ABN, First Publish Date - 2023-04-20T12:04:40+05:30

బరువు తగ్గాలనుకునేవారు ఎండు ఖర్జూరాలు రోజూ తినటం మంచిది. రోజూ కనీసం ఏడు ఖర్జూరాలు తింటే ఇందులో 40 శాతం ఫైబర్‌ ఉంటుంది. అందుకే జీర్ణవ్యవస్థ సాఫీగా

date palm
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరువు తగ్గాలనుకునేవారు ఎండు ఖర్జూరాలు రోజూ తినటం మంచిది. రోజూ కనీసం ఏడు ఖర్జూరాలు తింటే ఇందులో 40 శాతం ఫైబర్‌ ఉంటుంది. అందుకే జీర్ణవ్యవస్థ సాఫీగా ఉండటంతో పాటు శక్తి కూడా వస్తుంది. తక్షణ శక్తిని ఇవ్వటంలో వీటికివే సాటి. సులువుగా బరువు తగ్గుతారు.

  • ఖర్జూరాలను ‘ది కింగ్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌’ అని కూడా పిలుస్తారు. చెడు కొలెస్ర్టాలు తగ్గిపోవటమే కాదు హైబ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గిస్తాయివి.

  • నాడీవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో పాటు మెదడు ఆరోగ్యానికి మంచిది. ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడులోని మృతకణాలను తగ్గిస్తాయి. వీటిని తింటే అల్జీమర్స్‌ లక్షణాలు రావు.

  • వీటిల్లో విటమిన్‌ బి, విటమిన్‌-కె లతో పాటు ఐరన్‌, కాల్సియం, మాంగనీసు ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండటం వల్ల గుండె సమస్యలతో పాటు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లాంటివి దరిచేరవు.

  • 15 గ్రాముల ఖర్జూరాల్లో 45 కేలరీలుంటాయి. 10 గ్రాములు కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి. అందుకే వీటిని ఎవరైనా తినొచ్చు. వీటిలో పాస్ఫరస్‌, కాల్షియం,మాంగనీస్‌ ఉండటం వల్ల ఎముకల్లో దృఢత్వం కలుగుతుంది. కంటి ఆరోగ్యానికి మంచిది. చూపు తగ్గిపోకుండా ఉంటుంది.

Updated Date - 2023-04-20T12:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising