ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Good Food: ఉల్లిలో ఎన్ని పోషకాలో.. !

ABN, First Publish Date - 2023-08-29T12:53:06+05:30

ఉల్లిలో జీవక్రియలకు అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. అవేంటంటే...

ఉల్లిలో జీవక్రియలకు అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. అవేంటంటే...

  • రక్తంలోని చక్కెర మోతాదులను సంతులనం చేసే బయోటిన్‌ ఉల్లిపాయల్లో ఎక్కువగా ఉంటుంది.

  • జీర్ణశక్తికి తోడ్పడే పీచు పుష్కలంగా ఉంటుంది.

  • ఎముకల దారుఢ్యానికి అవసరమైన మెగ్నీషియం ఉంటుంది.

  • చర్మానికి మేలు చేసే విటమిన్‌ సి ఉంటుంది.

  • దగ్గును తగ్గిస్తుంది.

  • కొన్ని రకాల కేన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

  • ఉబ్బసం తాలూకు లక్షణాలు కూడా తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.

  • శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ సంఖ్యను తగ్గిస్తుంది.

Updated Date - 2023-08-29T12:53:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising