ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Brazil: పోషకాహార లోపంతో చిన్నారుల మృతి...బ్రెజిల్‌లో ఎమర్జెన్సీ

ABN, First Publish Date - 2023-01-23T08:11:26+05:30

బ్రెజిల్ దేశంలో పోషకాహార లోపంతో పిల్లలు మృత్యువాత పడిన ఘటనలు విషాదం రేపాయి....

Brazil declares emergency
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానోమామి(బ్రెజిల్): బ్రెజిల్ దేశంలో పోషకాహార లోపంతో పిల్లలు మృత్యువాత పడిన ఘటనలు విషాదం రేపాయి.(Brazil) పోషకాహార లోపం, పలు వ్యాధుల వల్ల పిల్లలు మరణిస్తుండటంతో బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ దేశంలో అత్యవసర పరిస్థితి(declares emergency) నెలకొంది. వెనిజులా సరిహద్దులోని యానోమామి ప్రాంతంలో పిల్లలు(Yanomami children) పోషకాహార లోపంతో(malnutrition) మరణించారు. బ్రెజిల్ దేశంలో 570 మంది పిల్లలు పోషకాహార లోపం, మలేరియా, డయేరియా వ్యాధులతో మరణించారు. పోషకాహార లోపంతో పిల్లలు సన్నగా మారారు. బ్రెజిల్ దేశంలో 2018లో బోల్సోనారో అధికారంలోకి వచ్చినప్పటి నుండి చొరబాట్లు పెరిగాయి.

Updated Date - 2023-01-23T08:23:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising