ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Earthquake: సెంట్రల్ చిలీలో భారీ భూకంపం...

ABN, First Publish Date - 2023-03-31T09:27:18+05:30

సెంట్రల్ చిలీ తీరంలో భూకంపం సంభవించింది...

Earthquake
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శాంటిగో (చిలీ): సెంట్రల్ చిలీ తీరంలో భూకంపం సంభవించింది.(Earthquake) సెంట్రల్ చిలీలో(Central Chile) రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) (ఎన్‌సిఎస్) తెలిపింది.గురువారం రాత్రి 11.03 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు చెప్పారు. ఈ భూకంపం ప్రభావంతో చిలీ తీర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా సమాచారం లేదు.తరచూ భూకంపాలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-03-31T09:27:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising