ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donald Trump: మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ కోర్టులో లొంగిపోనున్న డొనాల్డ్ ట్రంప్

ABN, First Publish Date - 2023-04-04T08:57:37+05:30

హుష్ మనీ కేసులో నిందితుడైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారీ నిరసనల మధ్య కోర్టులో...

Donald Trump
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూయార్క్ : హుష్ మనీ కేసులో నిందితుడైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారీ నిరసనల మధ్య కోర్టులో లొంగిపోనున్నారు.(Donald Trump)2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ హుష్ మనీ కేసులో న్యాయపోరాటం చేయనున్నారు.(New York braces for massive protests) మాజీ యూఎస్ ప్రెసిడెంట్ నేరంతో సహా వ్యాపార రికార్డులను తప్పుగా మార్చినట్లు పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.డొనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు చెల్లించిన హుష్ డబ్బుపై విచారణ తర్వాత మాన్‌హాటన్ గ్రాండ్ జ్యూరీ నేరారోపణ చేయడంతో ట్రంప్ టవర్‌కు చేరుకున్నారు.

ఇది కూడా చదవండి : Madhya Pradesh:రూ.49 పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే రూ.1.5కోట్లు గెల్చుకున్నాడు...ఎలా అంటే...

డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయంలో లొంగిపోవాల్సి ఉంది.(Surrender in Hush Money Case Today)దీంతో ట్రంప్ సోమవారం తన ప్రైవేట్ విమానంలో న్యూయార్క్ నగరానికి వచ్చారు.మంగళవారం ట్రంప్ న్యాయమూర్తి ముందు హాజరై వేలిముద్ర వేయనున్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపులపై ట్రంప్‌పై విచారణ జరుగుతోంది.ట్రంప్ కోర్టులో ఉన్నపుడు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, రేడియో కవరేజీని అనుమతించవద్దని సోమవారం న్యాయమూర్తిని ట్రంప్ లాయర్లు కోరారు.మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ బ్రాగ్ కార్యాలయం దానిని న్యాయమూర్తి విచక్షణకు వదిలివేస్తానని పేర్కొంది.

ఇది కూడా చదవండి : IMD Warning: ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో నేడు ఉరుములు,మెరుపులతో భారీవర్షాలు

2006లో లేక్ తాహో హోటల్‌లో ట్రంప్‌తో లైంగిక సంబంధం గురించి మౌనంగా ఉండేందుకు డబ్బు చెల్లించారని నటి డేనియల్స్ చెప్పారు.కాగా డేనియల్స్ తో అలాంటి లైంగికసంబంధం లేదని ట్రంప్ ఖండించారు.న్యూయార్క్ పోలీసులు ట్రంప్ టవర్, మాన్‌హట్టన్ క్రిమినల్ కోర్ట్ భవనం సమీపంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-04-04T09:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising