ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అమెరికన్ విమాన ఇంజిన్‌కు మంటలు...ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN, First Publish Date - 2023-04-24T07:48:35+05:30

అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో పక్షి దాడి కారణంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి....

American Airlines Plane
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబస్‌(అమెరికా):అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో పక్షి దాడి కారణంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.(American Airlines Plane)అమెరికన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఏఏ1958 విమానానికి పక్షి ఢీకొనడంతో ఇంజినులో మంటలు చెలరేగాయి.(Engine Catches Fire) దీంతో విమానాన్ని అత్యవసరంగా కొలంబస్ నగరంలోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.(Emergency Landing) విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ నుంచి మంటలు రావడం చూశానని ఓ నెటిజన్ ట్విట్టరులో వీడియో క్లిప్ పంచుకున్నారు. ట్విట్టరులో పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(Viral Video)

ఇది కూడా చదవండి: Earthquake : న్యూజిలాండ్‌లో భారీ భూకంపం...సునామీ హెచ్చరికల జారీ

అగ్నిప్రమాదానికి గురైన విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అత్యవసర సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారని జాన్ గ్లెన్ కొలంబస్ అంతర్జాతీయ విమానాశ్రయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.తాను విమానంలో ఉండగా పెద్ద శబ్ధం వినిపించిందని, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొందని పైలట్ చెప్పినట్లు ఓ విమాన ప్రయాణికుడు చెప్పారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత,ప్రయాణికులను మరో విమానంలో తీసుకెళ్లారు.నార్త్ కరోలినాలోని షార్లెట్ డగ్లస్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ సమయంలో ఇంజన్ మంటల్లో చిక్కుకున్న కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

Updated Date - 2023-04-24T08:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising