ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

World oldest person: ఫ్రెంచ్ నన్ సిస్టర్ ఆండ్రీ కన్నుమూత

ABN, First Publish Date - 2023-01-18T08:52:33+05:30

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ఫ్రెంచ్ సన్యాసిని లూసిల్ రాండన్ అలియాస్ ఆండ్రీ (118)...

French nun Sister Andre
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టౌలాన్( ఫ్రాన్స్): ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ఫ్రెంచ్ సన్యాసిని లూసిల్ రాండన్ అలియాస్ ఆండ్రీ (118) ఫ్రాన్స్‌లోని టౌలాన్ నగరంలో మరణించారు.(World oldest person)118 ఏళ్ల వయసులో ఆండ్రీ (French nun Sister Andre) కన్నుమూసినట్లు(dies) రాండన్ ప్రతినిధి డేవిడ్ తవెల్లా తెలిపారు.ప్రపంచంలోని అత్యంత వృద్ధురాలైన ఆండ్రీ మరణవార్తను టౌలాన్ నగర మేయర్ హుబెర్ట్ ఫాల్కో ట్వీట్(Tweet) చేశారు.

ఆండ్రీ మరణం తనకు బాధ కలిగించిందని మేయర్ తెలిపారు.1904వ సంవత్సరంలో ఫ్రెంచ్ పట్టణంలోని అలెస్‌లో ఆండ్రీ జన్మించారు. ఈమె 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి నుంచి బయటపడ్డారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ ఆండ్రీ జీవించి ఉన్నారు.19 సంవత్సరాల వయస్సులో కాథలిక్కులుగా మారిని ఆండ్రీ ఎనిమిదేళ్ల తర్వాత సన్యాసినిగా మారారు.ఈవిడకు 2021వ సంవత్సరంలో కరోనా వచ్చిన దాన్నుంచి బయటపడ్డారు.

Updated Date - 2023-01-18T08:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising