ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Actor Sathyaraj: నటుడు సత్యరాజ్‌కు మాతృవియోగం

ABN, First Publish Date - 2023-08-12T09:22:49+05:30

సీనియర్‌ సినీ నటుడు సత్యరాజ్‌(Actor Sathyaraj) తల్లి నాదమ్మాళ్‌ కళింగరాయర్‌ (94) మృతిచెందారు. వృద్దాప్యంతో పా టు అనారోగ్య సమస్యల

అడయార్‌(చెన్నై): సీనియర్‌ సినీ నటుడు సత్యరాజ్‌(Actor Sathyaraj) తల్లి నాదమ్మాళ్‌ కళింగరాయర్‌ (94) మృతిచెందారు. వృద్దాప్యంతో పా టు అనారోగ్య సమస్యల కారణంగా ఆమె శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కోవైలో నివసిస్తూ వచ్చిన ఆమె అక్కడే మృతి చెం దారు. ఆమెకు కుమారుడు సత్యరాజ్‌, కుమార్తెలు మండ్రాడియార్‌, రూపా సేతాధిపతి ఉన్నారు. తల్లి మరణ వార్త తెలుసుకున్న నటుడు సత్యరాజ్‌.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకు హుటాహుటిన బయలుదేరారు. ఆమె అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. సత్యరాజ్‌ తల్లి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నారు.

Updated Date - 2023-08-12T09:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising