ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Adah Sharma : ఆసుపత్రి పాలైన ఆదాశర్మ.. ఆమెకు ఏమైందంటే..

ABN, First Publish Date - 2023-08-03T08:37:17+05:30

ఆదా శర్మ.. నితిన్ సరసన హార్ట్ అటాక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ సినిమా సక్సెస్ సాధించినా కూడా ఈ ముద్దుగుమ్మ మాత్రం టాలీవుడ్‌లో క్లిక్ కాలేకపోయింది. ఆ తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ సహా పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఆమె కెరీర్‌కు అయితే ఉపయోగపడలేదు. ఇన్నాళ్లకు ఆదా శర్మ కెరీర్‌కు మాంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది.

‘ది కేరళ స్టోరీ’ మూవీ రూపంలో అదృష్టం తలుపు పట్టింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు ఆదా శర్మ తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ‘కమాండో’ సిరీస్‌ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆదా దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉంది. అయితే బుధవారం ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతూ అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర డ‌యేరియాతో పాటు ఫుడ్ అల‌ర్జీతో ఆదా బాధపడుతోందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆదా శ‌ర్మ వైద్యుల ప‌ర్యవేక్షణలో ఉందని.. ఆమె ఆరోగ్య ప‌రిస్ధితి నిల‌క‌డ‌గా ఉంద‌ని స‌మాచారం.

Updated Date - 2023-08-03T09:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising