Home » The Kerala Story
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ది కేరళ ( Kerala ) స్టోరీ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా ప్రసారం చేయాలనే దూరదర్శన్ నిర్ణయాన్ని ఆయన ఖండించారు.
ఆదా శర్మ.. నితిన్ సరసన హార్ట్ అటాక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ సినిమా సక్సెస్ సాధించినా కూడా ఈ ముద్దుగుమ్మ మాత్రం టాలీవుడ్లో క్లిక్ కాలేకపోయింది. ఆ తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ సహా పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఆమె కెరీర్‌కు అయితే ఉపయోగపడలేదు. ఇన్నాళ్లకు ఆదా శర్మ కెరీర్‌కు మాంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది.
అచ్చు సినిమా స్టోరీని తలపించేలా ఇండోర్ నగరంలో జరిగిన ఘటన సంచలనం రేపింది. ది కేరళ స్టోరీ సినిమా చూసి అచ్చు సినిమాలో లాగా తన ప్రియురాలిపై అత్యాచారం చేసి, మతం మారాలని ఒత్తిడి చేసిన ప్రియుడి ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో వెలుగుచూసింది...
‘ది కేరళ స్టోరీ’ సినిమాపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు గురువారం నిలిపేసింది. ఈ సినిమాను
మూడు రోజులుగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా ప్రదర్శనపై కొనసాగుతున్న ఉత్కంఠకు సోమవారం తెరపడింది.
న్యూఢిల్లీ: 'ది కేరళ స్టోరీ' చిత్ర ప్రదర్శనను నిషేధించడంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారంనాడు నోటీసులు పంపింది. నిషేధానికి కారణం ఏమిటని ప్రశ్నించింది. దేశమంతటా సినిమా ప్రదర్శన జరుగుతుండగా, పశ్చిమబెంగాల్లో నిషేధం విధించడానికి కారణం కనిపించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
ది కేరళ స్టోరీ చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసింది....
కేరళ స్టోరీ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం వెల్లడించారు....
‘ది కేరళ స్టోరీ’ చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్, చిత్ర నిర్మాణ సిబ్బందిలో మరొకరికి గుర్తుతెలియని ఫోన్ నంబరు నుంచి బెదిరింపులు...