Cameras: మెట్రో రైల్వేస్టేషన్లలో ఆధునిక కెమెరాలు
ABN, First Publish Date - 2023-05-03T08:55:17+05:30
చెన్నైలోని సెంట్రల్ సహా 32 మెట్రో రైల్వేస్టేషన్‌లలో(Metro Railway Stations) పాత కెమెరాలు తొలగించి ఆధునిక కెమెరాలు అమర్చనున్నట్లు
ఐసిఎఫ్(చెన్నై): చెన్నైలోని సెంట్రల్ సహా 32 మెట్రో రైల్వేస్టేషన్‌లలో(Metro Railway Stations) పాత కెమెరాలు తొలగించి ఆధునిక కెమెరాలు అమర్చనున్నట్లు చెన్నై మెట్రోరైల్ సంస్థ తెలిపింది. ఒక్కో స్టేషన్‌లో అవసరాన్ని బట్టి 80 కెమెరా లు, ఆలందూర్ వంటి కొన్ని స్టేషన్లలో అదనపు కెమె రాలు అమర్చనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.25 కోట్లతో 2,560 సీసీ కెమెరాలు కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు.
Updated Date - 2023-05-03T08:55:17+05:30 IST