Chennai-Madurai train: చెన్నై-మదురై రైలు వేగం పెంపు

ABN, First Publish Date - 2023-05-09T11:04:10+05:30

చెన్నై-మదురై రైలు(Chennai-Madurai train) వేగాన్ని గంటకు 130.కి.మీల చొప్పున పెంచనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు.

Chennai-Madurai train: చెన్నై-మదురై రైలు వేగం పెంపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై-మదురై రైలు(Chennai-Madurai train) వేగాన్ని గంటకు 130.కి.మీల చొప్పున పెంచనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు. దీనితో ప్రయాణ సమయం మరింత ఆదా అవుతుందని తెలిపారు. పెరుగనున్న రైలు వేగానికి తగినట్లుగా ఈ రెండు నగరాల మధ్యనున్న స్టేషన్లలో తగు చర్యలు చేపట్టాలంటూ స్టేషన్‌ మాస్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-09T11:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising