Chief Minister: అందుకే ఆయన్ను ఉపముఖ్యమంత్రిని చేశాం..
ABN, First Publish Date - 2023-09-18T11:28:39+05:30
ముగ్గురు డీసీఎంలను నియమించాలనే డిమాండ్‌పై అధిష్టానానిదే నిర్ణయమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు.
- ముగ్గురు డీసీఎంలపై అధిష్టానానిదే నిర్ణయం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ముగ్గురు డీసీఎంలను నియమించాలనే డిమాండ్‌పై అధిష్టానానిదే నిర్ణయమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించాలనే మంత్రి రాజణ్ణ డిమాండ్‌పై సీఎం స్పందించారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రాజణ్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. అంతిమ నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక డీసీఎం చాలని అధిష్టానం స్పష్టం చేసిందన్నారు. అందుకే డీకే శివకుమార్‌కు డీసీఎం చేశామన్నారు.
Updated Date - 2023-09-18T11:28:39+05:30 IST