CMRL: ఆ ఉద్యోగ ప్రకటనలు అసలే నమ్మొద్దు

ABN, First Publish Date - 2023-05-12T09:34:53+05:30

మెట్రోరైలు సంస్థలో ఉద్యోగ అవకాశాల ప్రకటనలు నమ్మరాదని చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (Chennai Metrorail Limited) సంస్థ

CMRL: ఆ ఉద్యోగ ప్రకటనలు అసలే నమ్మొద్దు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): మెట్రోరైలు సంస్థలో ఉద్యోగ అవకాశాల ప్రకటనలు నమ్మరాదని చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (Chennai Metrorail Limited) సంస్థ యజమాన్యం హెచ్చరించింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో, సీఎంఆర్‌ఎల్‌(CMRL)కు సంబంధం లేని వెబ్‌సైట్‌లో మెట్రో రైలు పథకంలో ఉద్యోగావకాశాలున్నాయని ప్రసారమయ్యే వార్తలను నిరుద్యోగులు నమ్మరాదని, తాము చేపట్టిన పథకాల పనులకు సంబంధించి ఏ సంస్థ, కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకోలేదని, ఉద్యోగులు అవసరమైతే తమ అధికారిక వెబ్‌సైట్‌(Website)తో పాటు తమిళం, ఆంగ్లం దినపత్రికల్లో ప్రకటన చేస్తామని అధికారులు వివరించారు.

Updated Date - 2023-05-12T09:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising