ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka elctions: 'హాఫ్' మార్క్‌కు చేరువలో కాంగ్రెస్: ఈసీ

ABN, First Publish Date - 2023-05-13T10:39:03+05:30

బెంగళూరు: కర్ణాటక ఎన్నిక పోలింగ్‌‌లో మొదటి రెండు గంటలు నువ్వా-నేనా అనే రీతిలో బీజేపీ, కాంగ్రెస్ పోటీపడినప్పటికీ 10 గంటల ప్రాంతానికి కాంగ్రెస్ మెజారిటీ మార్క్‌కు (ఆధిక్యాలపరంగా) చేరువలోకి వచ్చింది. మెజారిటీకి 112 స్థానాలు గెలవాల్సి ఉండగా, 110 స్థానాలో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బీజేపీ 71 స్థానాల్లో లీడింగ్ కొనసాగిస్తోంది. జేడీఎస్ 23 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక ఎన్నిక పోలింగ్‌‌లో (Karnataka Elections) మొదటి రెండు గంటలు నువ్వా-నేనా అనే రీతిలో బీజేపీ, కాంగ్రెస్ పోటీపడినప్పటికీ 10 గంటల ప్రాంతానికి కాంగ్రెస్ (Congress) మెజారిటీ మార్క్‌కు (ఆధిక్యాలపరంగా) చేరువలోకి వచ్చింది. మెజారిటీకి 112 స్థానాలు గెలవాల్సి ఉండగా, 110 స్థానాలో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బీజేపీ 71 స్థానాల్లో లీడింగ్ కొనసాగిస్తోంది. జేడీఎస్ 23 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. 224 అసెంబ్లీ నియోజకవర్గాల గాను 209 స్థానాలకు ట్రెండ్స్ తెలియజేసింది. కల్యాణ్ రాజ్య ప్రగతి పక్ష ఒక స్థానంలో లీడింగ్‌లో ఉండగా, సర్వోదయ కర్ణాటక పక్ష ఒక స్థానంలో లీడింగ్‌లో ఉంది.

మరోవైపు, ట్రెండ్స్‌ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తుండగా, బీజేపీ సైతం లెక్కింపు చివర వరకూ గెలుపుపై ధీమా కనబరుస్తోంది. కౌంటింగ్ నేపథ్యంలో సింగపూర్ నుంచి బెంగళూరు చేరుకున్న జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ప్రభుత్వంపై ఏర్పాటుపై ఇంతవరకూ తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు.

Updated Date - 2023-05-13T10:39:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising