ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Deputy Chief Minister: అసలు విషయం చెప్పేసిన ఉప ముఖ్యమంత్రి.. ఆ పథకాన్ని నేనే వాయిదా వేయించా..

ABN, First Publish Date - 2023-06-24T12:43:05+05:30

గృహలక్ష్మి పథకాన్ని కొన్ని రోజులు తానే వాయిదా వేయించానని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakum

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): గృహలక్ష్మి పథకాన్ని కొన్ని రోజులు తానే వాయిదా వేయించానని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) తెలిపారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చలు జరిపాక గృహలక్ష్మి గ్యారెంటీకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను హోల్డ్‌ చేశామన్నారు. శుక్రవారం ఆయన కుమారకృప అతిథిగృహం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రమంతటా ఒక్కసారిగా లబ్ధిదారులు దరఖాస్తులకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ప్రతిచోటా వివాదమవుతోందని, గందరగోళం తగ్గించాలనే వాయిదా వేశామన్నారు. స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రితో ఓ సభ నిర్వహించి పథకాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. దరఖాస్తు చేసుకోవడం పూర్తిగా ఉచితమని, ఎవరైనా వ్యక్తులు, సంస్థలు వసూళ్లకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అటువంటి వారిపై కఠినచర్యలకు వెనుకాడేది లేదన్నారు. లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఇప్పటికే ఫోన్‌ నెంబరు కూడా ప్రకటించానన్నారు.

Updated Date - 2023-06-24T12:43:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising