ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Drinking water: రేపటినుంచి తాగునీటి సరఫరాకు అంతరాయం

ABN, First Publish Date - 2023-11-16T07:43:02+05:30

నగరంలోని నాలుగు మండలాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో తాగునీటి సరఫరా ఉండదని మెట్రోవాటర్‌ బోర్డు(Metro Water Board) తెలిపింది.

ఐసిఎఫ్‌(చెన్నై): నగరంలోని నాలుగు మండలాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో తాగునీటి సరఫరా ఉండదని మెట్రోవాటర్‌ బోర్డు(Metro Water Board) తెలిపింది. కోయం బేడులో మెట్రోరైలు సంస్థ ఆధ్వర్యంలో తాగునీటి పైప్‌ లైన్‌ కనెక్షన్లు జరగనున్నాయి. దీంతో చూలైమేడు, వళ్లువ ర్‌కోట్టం ప్రాంతాల్లో ఉన్న పంపింగ్‌ స్టేషన్ల నుంచి తాగు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. అన్నానగర్‌, తేనాం పేట, కోడంబాక్కం, వలసరవాక్కం మండల పరిధికి చెందిన ప్రజలకు రెండు రోజులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. అత్యవసర సేవలకు మెట్రోవాటర్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయా లను సంప్రదించ వచ్చు.

Updated Date - 2023-11-16T07:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising