ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat: వల్సాద్ ఫార్మా కంపెనీలో పేలుడు...ఇద్దరి మృతి, మరో ఇద్దరికి గాయాలు

ABN, First Publish Date - 2023-02-28T08:15:22+05:30

గుజరాత్ రాష్ట్రంలోని ఫార్మాకంపెనీలో సోమవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది....

Explosion in Valsads pharma company
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వల్సాద్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలోని ఫార్మాకంపెనీలో సోమవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. (Gujarat)వల్సాద్ జిల్లాలోని ఫార్మా కంపెనీలో(Valsads pharma company) సోమవారం రాత్రి ఆకస్మాత్తుగా పేలుడు(Explosion) సంభవించింది. ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు కార్మికులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వల్సాద్ జిల్లాలోని సారిగాం జీఐడీసీ కెమికల్ జోన్ లో ఉన్న వాన్ పెట్రోచెమ్ ఫార్మా కంపెనీలో ఆకస్మాత్తుగా సంభవించిన పేలుడులో భవనం దెబ్బతింది. ఈ పేలుడు అనంతరం ఫార్మాకంపెనీలో మంటలు రాజుకున్నాయి. ఈ పేలుడులో గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తర్వాత అగ్నిమాపక వాహనాలు వచ్చినా మంటలను అదుపు చేయలేక పోయారు.

ఇది కూడా చదవండి : IRCTC scam: లాలూయాదవ్, రబ్రీదేవీలకు ఢిల్లీ కోర్టు సమన్లు

పేలుడు, అగ్నిప్రమాదం జరిగిన కంపెనీలో సెక్యూరిటీ సిబ్బంది లేరు. దీంతో కెమికల్ ఉన్నందు వల్ల మంటలను ఆర్పేందుకు నీటిని వెదజల్లలేదని అగ్నిమాపక శాఖ అధికారి రాహుల్ మురారీ చెప్పారు. ఈ పేలుడు, అగ్నిప్రమాదంలో ఇద్దరు మరణించారని వల్సాద్ ఎస్పీ విజయ్ సింగ్ చెప్పారు. ప్రమాదం జరిగినపుడు ఫార్మాకంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారనేది తేలలేదు. దీంతో అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2023-02-28T08:15:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!