ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gautami: నటి గౌతమి స్థలం మోసం కేసులో ఆరుగురికి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తోసివేత

ABN, Publish Date - Dec 20 , 2023 | 08:13 AM

సినీ నటి గౌతమి(Film actress Gautami)కి చెందిన భూమిని నకిలీ పత్రాలను సృష్టించి తమ పేరుకు మార్చుకున్న కేసులో ఆరుగురు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌

అడయార్‌(చెన్నై): సినీ నటి గౌతమి(Film actress Gautami)కి చెందిన భూమిని నకిలీ పత్రాలను సృష్టించి తమ పేరుకు మార్చుకున్న కేసులో ఆరుగురు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లను మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) కొట్టివేసింది. రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై నీ లాంగరైలో నటి గౌతమికి భూములున్నాయి. వీటిని నకిలీ పత్రాలను సృ ష్టించి విక్రయించారు. దీనిపై గౌతమి ఫిర్యాదు మేరకు కారైక్కుడికి చెందిన సి.అళగప్పన్‌, ఆయన భార్య నాచ్చాళ్‌, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్‌, కారు డ్రైవర్‌ సతీష్‌ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయా లంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా విచారణ జరిపిన జడ్జి సీవీ కార్తికేయన్‌ పిటిషన్లను తోసిపుచ్చారు.

Updated Date - Dec 20 , 2023 | 08:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising