ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IT Raids: బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు

ABN, First Publish Date - 2023-10-12T15:42:33+05:30

కర్నాటక: బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. 20 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు జరిపింది. మట్టికెరె, బీఎల్ సర్కిల్, ఆర్ఎంవీఎక్స్ స్టేషన్, మల్లేశ్వరం సహా పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.

Karnataka: బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు (IT Officers) గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. 20 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు జరిపింది. మట్టికెరె (Mattikere), బీఎల్ సర్కిల్ (BL Circle), ఆర్ఎంవీఎక్స్ స్టేషన్ (RMVX Station), మల్లేశ్వరం (Malleswaram) సహా పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ సోదాల్లో వందమందికిపైగా అధికారులు పాల్గొని ఏక కాలంలో దాడులు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బెంగళూరు నుంచి నగదు సరఫరా అయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో ఐటీ అధికారులు గత వారం రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా బంగారం వ్యాపారం చేసే యజమానుల ఇళ్లు, షాపుల్లో సోదాలు జరుగుతున్నాయి.

Updated Date - 2023-10-12T15:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising