Home » Bangalore
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం-బీ) డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు నమోదయినట్టు శనివారం పోలీసులు తెలిపారు. తనను కులపరంగా వివక్ష చూపుతున్నారంటూ శుక్రవారం డాక్టర్ గోపాల్దాస్ అనే దళిత అసోసియేట్ ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదుతో ఈ కేసు పెట్టారు.
బెంగళూరు శివారులో రోడ్డుపై వెళుతున్న కారుపై ఎదురుగా వస్తూ అదుపుతప్పిన కంటెయినర్ పడటంతో ఓ కుటుంబంలోని మొత్తం ఆరుగురు అక్కడికక్కడే కన్నుమూశారు.
బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాశ్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన 40 పేజీల సూసైడ్ నోట్.. ఆయన భార్య క్రూరత్వాన్ని బయటపెట్టింది.
ఐపీఎస్ కావాలన్నది ఆ యువకుడికల.. ఎంతో కష్టపడి చదివి తన కలను నెరవేర్చుకున్న ఆ యువకుడు విధుల్లో చేరేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలోని విజయపురకు చెందిన సమైరా హుల్లూరు అనే యువతి 18 ఏళ్ల వయసుకే పైలట్ అయ్యారు.
బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని రోడ్ల నిర్వహణలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ నేత ఎన్ఆర్ రమేశ్.. ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్న కొడుకును క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపేశాడు ఓ తండ్రి.
కొవిడ్ సమయంలో అవినీతి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నాటి సీఎం యడియూరప్ప, అప్పటి మంత్రి బి.శ్రీరాములును న్యాయవిచారణ చేయాలని జస్టిస్ కున్హా కమిటీ సిఫార్సు చేసింది.
జీవితం నీటిపై బుడగ వంటిది. మనిషి జీవితం ఎంత వరకూ కొనసాగుతుందో.. ఎప్పుడు అర్ధాంతరంగా ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకూ బాగున్న మనిషి.. అంతలోనే అనంతలోకాలకు చేరుకుంటున్నాడు. కూర్చున్న వారు కూర్చున్నట్లుగా, నిల్చున్న వారు నిల్చున్నట్లుగా, నడుస్తున్నవారు నడుస్తున్నట్లుగా ఉన్నట్టుండి ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి ..
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడు, నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది.