ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Janata Darshan: ఆ గ్యారెంటీ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ప్రజలను నేరుగా ప్రశ్నించిన సీఎం

ABN, First Publish Date - 2023-07-26T11:53:37+05:30

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సూచించారు. బెంగళూరులో మంగళవారం హావేరి జిల్లా పర్యటనకు వెళ్లబోయే ముందు ఆయన తన అధికార నివాసం కృష్ణలో జనతా దర్శన్‌(Janata Darshan) నిర్వహించారు. ఇదే సందర్భంగా గ్యారంటీ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? అని ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్న శక్తి పథకంపై మహిళలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం కారణంగా మిగుల్చుకునే రవాణా ఖర్చుల డబ్బును ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నామని చెప్పారు. గృహలక్ష్మి పథకం కోసం వెంటనే పేర్లను రిజిష్టర్‌ చేసుకోవాలని సీఎం వారికి సూచించారు.

Updated Date - 2023-07-26T11:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising