ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jharkhand bypoll: భర్త సీటులో గెలిచిన జేఎంఎం అభ్యర్థి

ABN, First Publish Date - 2023-09-08T18:09:12+05:30

జార్ఖండ్‌ లోని డుమ్రి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి బేబీ దేవి 17,000 ఓట్ల ఆధిక్యంతో ఎన్డీయే అభ్యర్థి యశోదా దేవిపై గెలుపొందారు.

రాంచీ: జార్ఖండ్‌ (Jharkhand)లోని డుమ్రి (Dumri) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అభ్యర్థి బేబీ దేవి (Bebi Devi) 17,000 ఓట్ల ఆధిక్యంతో ఎన్డీయే అభ్యర్థి యశోదా దేవిపై గెలుపొందారు. జేఎంఎం ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మెహతో గత ఏప్రిల్‌లో మరణించడంతో ఆయన భార్య బేబీ దేవికి జేఎంఎం టిక్కెట్ ఇచ్చింది. సెప్టెంబర్ 5న పోలింగ్ జరిగింది.


బేబీ దేవికి ఈ ఉప ఎన్నికలో 1,00,317 ఓట్లు రాగా, ఎన్డీయే అభ్యర్థి యశోదా దేవికి 83,164 ఓట్లు వచ్చాయి. 17,153 ఓట్ల ఆధిక్యంతో బేబీ దేవి గెలుపొందినట్టు జిల్లా ఎన్నికల అధికారి నమన్ ప్రియేష్ లక్రా ప్రకటించారు. ఈ గెలుపు మెహతోకు నిజమైన నివాళిగా బేబీ దేవి తెలిపారు.

Updated Date - 2023-09-08T18:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising