ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Joshimath crisis: జాతీయవిపత్తుగా ప్రకటించేందుకు సుప్రీంకోర్టు నో..

ABN, First Publish Date - 2023-01-16T19:52:36+05:30

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగడాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు సుప్రీంకోర్టు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని జోషిమఠ్‌ (Joshimath)లో భూమి కుంగడాన్ని జాతీయ విపత్తు (National Disaster)గా ప్రకటించేందుకు సుప్రీంకోర్టు (Supreme court) నిరాకరించింది. పిటిషనర్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించింది. జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలంటూ అవిముక్తేశ్వరానంద సరస్వతి అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL) వేశారు. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ''సుప్రీంకోర్టు విస్తృత అంశాలపై దృష్టిపెడుతుంది. ఈ పిటిషన్‌తో ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్తేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ కల్పిస్తున్నాం. అక్కడ పిటిషన్ వేసుకోవచ్చు'' అని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

Updated Date - 2023-01-16T19:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising