ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka: డ్రగ్స్ వినియోగంతో 42 మంది విద్యార్ధులపై సస్పెన్షన్ వేటు

ABN, First Publish Date - 2023-02-24T20:14:48+05:30

డ్రగ్స్ అమ్మడం, వినియోగించడం వంటి ఆరోపణలతో 42 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు.

Karnataka, Udupi, Manipal Academy of Higher Education, drugs
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక(Karnataka) ఉడిపి జిల్లాలోని మణిపాల్ అకాడెమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్‌లో (Manipal Academy of Higher Education) డ్రగ్స్ అమ్మడం, వినియోగించడం (consumption & peddling of drugs) వంటి ఆరోపణలతో 42 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి డ్రగ్స్ సంబంధిత కేసులను పోలీసులు విద్యాసంస్థ దృష్టికి తీసుకువచ్చారు. సస్పెన్షన్ నెల రోజుల పాటు ఉండనుందని అధికారులు తెలిపారు. క్యాంపస్‌లోనే ఉన్నా క్లాసులకు హాజరుకావడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు. డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతున్నట్లు కొందరు విద్యార్ధులను గుర్తించామని, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఉడిపి ఎస్పీ అక్షయ్ మశ్చింద్ర (Akshay Machhindra)హెచ్చరించారు. విద్యార్ధులకు యూనివర్సిటీ ఇప్పటికే కౌన్సిలింగ్ నిర్వహించిందని కూడా ఆయన వెల్లడించారు.

Updated Date - 2023-02-24T20:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising