కిరణ్ రిజిజు కారుకు ప్రమాదం, మంత్రి క్షేమం

ABN, First Publish Date - 2023-04-08T21:10:18+05:30

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు శనివారంనాడు రోడ్డు మార్గంలో..

కిరణ్ రిజిజు కారుకు ప్రమాదం, మంత్రి క్షేమం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీనగర్ : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) జమ్మూ నుంచి శ్రీనగర్‌కు శనివారంనాడు రోడ్డు మార్గంలో వెళ్తుండగా రాంబాన్ జిల్లాలో ఆయన కారుకు స్పల్ప ప్రమాదం (Minor Accident) జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆయనతో పాటు ఎవరూ ఈ ఘటనలో గాయపడలేదు. అనంతరం కిరణ్ రిజిజు యధాప్రకారం కారులో తాను హాజరుకావలసిన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. రద్దీ కారణంగా రోడ్ జామ్ అయిందని, ఆ సమయంలో పూర్తి లోడ్‌తో ఉన్న ఒక వాహనం వెనక్కి జారి కిరణ్ రిజిజు కారును ఢీకొందని తెలుస్తోంది. అయితే, రిజిజు క్షేమంగా బయటపడ్డారు.

Updated Date - 2023-04-08T21:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising